దశాబ్ది ఉత్సవాల సంక్షేమ సంబురాలు

తెలంగాణ సంక్షేమ సంబురాలను రాజేంద్రనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని శంషాబాద్ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.
ప్రతిష్టాత్మకంగా 15 రకాల బీసీ కులవృత్తుల ప్రోత్సాహనికి ఆర్థిక సహాయం కింద ఒక్కరికి లక్ష రూపాయలు అందించాలనే ఉద్దేశంతో గండిపేట్ మండలంలోని మణికొండలో ఇద్దరికీ నార్సింగ్లో ఒక్కరికీ మొత్తం ముగ్గురికి మూడు లక్షల రూపాయల చెక్కులను అందజేయడం జరిగినదని మనికొండకు చెందిన కుమ్మరి శివ గంగ మరియు మంగలి సంగం ప్రశాంత్ లకు ఈ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసినారు. బీ ఆర్ సీ ఫ్లోర్ లీడర్ కే రామకృష్ణ రెడ్డిని, అద్యక్షుడు శ్రీరాములును కలిసి వారు ధన్యవాదాలు తెలుపుకున్నారు. కౌన్సిలర్ వసంత్ రావు చౌహాన్, శ్రీకాంత్, గంగాధర్ తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking