లారీలు అతివేగమే ప్రమాదానికి కారణం
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 13 (ప్రజాబలం) ఖమ్మం కపిల్ చిట్స్ మేనేజర్, కలెక్షన్ అసిస్టెంట్ ఖమ్మం నుండి బిజినెస్ పనిమీద టూవీలర్ మీద వైరా వెళ్లి వస్తుంటే పల్లిపాడు కొనిజర్ల మధ్యలో కాలువ దగ్గర వెనుక నుండి టీఎస్ జీరో టు యు ఇ 1566 నెంబర్ గల లారీ ఢీకొట్టడం వలన క్రిందపడినారు అయినాను లారీని ఆపకుండా డ్రైవరు వేగంగా తోలుకొని వెళ్ళినాడు నా వెనుక వచ్చే కారు మమ్మల్ని లేపి వేగంగా వెళ్లి కొనిజర్ల పెట్రోల్ బంకు దగ్గర లారీని పట్టుకున్నాడు లారీని మరియు డ్రైవర్ నీ పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పినారు కింద పడ్డ నాకు కాలికి బలమైన గాయం తగిలింది నా పక్కన ఉన్న మా కలెక్షన్ అసిస్టెంట్ కి కాలుకు వీళ్ళ దగ్గర మూడుచోట్ల ఎముకలు విరిగినాయి కావున వైరా వైపు నుండి వచ్చి వెళ్లే లారీలు అత్యంత ప్రమాదకరంగా నడుపుతున్నారు కావున వీరిని కంట్రోల్ చేయగలరని ప్రజలు కోరుతున్నారు