ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 13 (ప్రజాబలం) ఖమ్మం గాంధీనగర్ 33వ డివిజన్లో సైదులు కరాటే స్కూల్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ ను ఘనంగా నిర్వహించారు . సుమారుగా 500మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు . కుంకుమ పూజ కానుక దాతలు 33వ డివిజన్ కార్పొరేటర్ తోట వీరభద్రం – ఉమారాణి . అల్లం రమేష్ ,రేణుక. నెల్లూరు బుచ్చిబాబు, లక్ష్మి ఈ కార్యక్రమంలో కరాటే సైదులు , భారతీయ జనతా పార్టీ 33వ డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థి ఈదుల వీరభద్రం , జ్యోతి పాల్గొన్నారు