రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 మే 2024:
బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలే తన యొక్క బలం భలగంగా ప్రత్యార్దులను దాటి సునాయాసంగా గెలుపు దిశగా ముందుకు దూసుకు పోతున్న చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ మణికొండ లోనీ బీ.ఆర్.స్. కార్యకర్తల కృషితో వీధి వీధిలోని ఓటర్లను ప్రత్యక్షముగా కలసి వారి యొక్క అమూల్యమైన ఓటును 13న జరిగే ఎన్నికలలో బ్యాల్లెట్లోనీ 1వ నంబర్ కార్ గుర్తు బటన్ పై నొక్కి అందరికి అందుబాటులో ఉండే కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి అఖండ మెజారిటీతో పార్లమెంట్ కు పంపాలని ఇట్టి కార్యక్రమంలో మణికొండ బీ.ఆర్.స్. పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య శ్రీరాములు, శైలజా వినోద్, మైనారిటీ నాయకుడు బషీర్, స్థానిక సీనియర్ నాయకులు గుట్టమీది నరేందర్, మల్లేశ్ లతో పాటు అందె లక్ష్మణ్ రావు, విఠల్, లక్షమయ్య, మహిళా నాయకురాల్లు, యువనాయకులు తదితర కార్యకర్తలందరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.