జిల్లా గ్రంధాలయంలో కవి సమ్మేళనం

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం డా.బి.ఆర్. అంబేద్కర్ 132వ జయంతి సందర్భముగా జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించుట జరిగినది. ఈ కార్యక్రమము నందు కవులు లెనిన్ శ్రీనివాస్ చిలుకబతిన వీర బాబు చాగంటి కృషణ మూర్తి ళేళ్ళణ్ శ్రీనివాస్ వంశీ బర్గావ కిశోరే ఎన్.కంతేస్వర రావు గాజుల భారతి బి. శ్రీకాంత్, మందుల వీర భద్రం నల్ల కృష్ణ మూర్తి జి. శోభనాద్రి యడవల్లి శైలజ రెంటాల హుస్సేన్, మందుల వీరభద్రం పాల్గోనినారు. ఈ కార్యక్రమునకు ముఖ్య అతిదిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఖమ్మం చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు పాల్గొని కవులకు మేమేంటోలతో సత్కరించుట జరిగినది మరియు నిన్న నిర్వహించిన వ్యాస రచన పోటిలలో మొదటి భాహుమతి బి.లక్ష్మణా చారి ద్వితియ బహుమతి టి.వాణి తృతీయ బహుమతి జి.శ్యామ్ గెలుపొందినారు వారికి మేమేంటో బహుకరించుట జరిగినది మరియు ఈ పోటిలలో పాల్గోని వారికి పెన్ బహుకరించుట జరిగినది. ఈ కార్యకరము నందు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీ వి.అర్జున్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులు కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు యండి. ఇమాం గ్రంథాలయ సిబ్బంది ఆర్.నాగన్న కె.రవిబాబు కార్యాలయ సిబ్బంది ఏ.కనకవల్లి ఎస్.లలిత కుమారి వి.అఖిల్ జె.భాస్కర్ రావు జి.కోటేశ్వర రావు తదితరులు పల్గోనినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking