జగ్గారెడ్డి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:అధికారం పోయాక చాలా పెద్ద మాటలు మాట్లాడుతుంది
అధికారంలో ఉండగా గుర్తుకు రాని మాటలు ఇప్పుడు మాట్లాడుతుంది
. మీ నాయన సీఎం గా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా
అధికారం పోయాక ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..?
ఇప్పటికే తెలంగాణ లో రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో..సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుంది.
. స్వేచ్ఛగా గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది
ఆ స్వేచ్ఛ లోనే నీ గొంతు కూడా మాట్లాడుతుంది
. కొత్త కొత్త రాగాలు ఎంచుకుని ..నటించడం కవిత మీ కుటుంబానికి సాధ్యం
మీ నాయనది నటన పాలన…కాంగ్రెస్ ది ప్రజా పాలన
ఇందిరా పార్క్ లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటే అది కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ నే
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్వేచ్ఛ కోరుకున్నారు తెలంగాణ ప్రజలు
అందుకే కాంగ్రెస్ స్వేచ్ఛ ఇచ్చింది
ఇందిరా పార్క్ కాదు…జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసే స్వేచ్ఛ ఇచ్చింది
ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ ఇచ్చినం
ప్రజా పాలన కోరుకున్నారు.. అదీ ఇచ్చాం
సామాజిక తెలంగాణ కోరుకుంది… రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుల గణన చేసింది ప్రభుత్వం
బీఆర్‌ఎస్ పాలన యాక్టింగ్.. కాంగ్రెస్ పాలన రియాల్టీ లో ఉంది
బీఆర్‌ఎస్ పాలనకీ..కాంగ్రెస్ పాలనకు తేడా ఉంది
కొత్త సిలబస్ తో మోసానికి ప్రణాళిక లెక్క కవిత ప్లాన్ కనపడిరది
తెలంగాణ ప్రజలు %పతీం% నీ నమ్మే పరిస్థితిలో లేరు
సీఎం రేవంత్..పదేళ్లు పరిపాలన ఇస్తారు అని అన్నట్టు ప్రజలు ఇస్తారు
కాంగ్రెస్ కార్యకర్తలకు విశ్వాసం ఉంది
స్వేచ్ఛ ఉండాలంటే కాంగ్రెస్ ఉండాలి అని అనుకుంటారు
బీఆర్‌ఎస్ నీ అధికారంలోకి తెచ్చుకుని బందీ గా ఉండాలని కోరుకోరు
కాంగ్రెస్ నీ ప్రజలు నమ్మారు..నమ్ముతూనే ఉంటారు
కవిత చెప్పకనే చెప్పింది..పదేళ్లు మా నాయన సామాజిక తెలంగాణ పట్టించుకోలేదు అని ఒప్పుకుంది
కవిత మనసులో మాటలు ఆమెకు తెలియకుండానే బయటకు వచ్చాయి