కావ్య హాస్పిటల్స్ ఖమ్మం డా.కావ్యచంద్ కి ఫాక్స్ స్టోరీ మ్యాగజైన్ 100 అండర్ 40లో చోటు

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం కావ్య హాస్పిటల్స్ సీఈఓ డా.కావ్యచంద్ యలమూడి కి ఉత్తమ విద్యను అభ్యసించి కావ్య హాస్పిటల్స్ ఖమ్మం ద్వార ఎంతో మంది కి అత్యాధునిక వైద్యం అందిస్తునందుకు కాను ఫాక్స్ స్టోరీ మ్యాగజైన్ 2023 నిర్వహించిన సర్వేలో టాప్ 100 అండర్ 40 – 2023 జాబిత లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి చోటు దక్కడం విశేషం ఈ కార్యక్రమంలో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ ప్రసూన పారుపల్లి మరియు సిబ్బంధి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking