కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం బిజెపి నాయకుడు

 

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : నిన్న రాత్రి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేసిన దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చెసిన బిజెపి నాయకుడు బుధవారం ఈ సందర్భంగా బిజెపి నాయకుడు మాట్లాడుతూ….నిన్న రాత్రి  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా లో బాగం దండేపల్లి మండలంలోని ముత్యంపేట వద్ద దండేపల్లి మండల నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి మండల జిల్లా నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్కె కార్తీక్,మండల కోశాధికారి గుండా రవీందర్, కన్నెపల్లి ఉప సర్పంచ్ దుమ్మని సత్తయ్య,కిషన్ మోర్చా మండల అధ్యక్షులు వనపర్తి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking