కేవలం కమిషన్ల కోసమే అక్ష కొట్టు పోగొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ముని కేసీఆర్ దుర్వినియోగం చేశారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 02 : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… మంత్రులతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ పై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కౌంటర్ 36 వేల కోట్లతో ముగించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కాదని లక్ష కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసిన కేసీఆర్ 5 సంవత్సరాలలో 940 టి ఎం సి నీళ్లు,17 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉండగా కేవలం168 టీఎంసీల నీళ్లు,90 వేల ఎకరాలకు మాత్రమే అందించారు.తుమ్మిడినెట్టి ను కాదని మేడిగడ్డ లో ప్రాజెక్ట్ కట్టడం పై కేసీఆర్ ని తుగ్లక్ తో పోల్చిన వివేక్ కేవలం కమిషన్ల కోసమే లక్ష కోట్లు పేట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ముని కెసిఆర్ దుర్వినియోగం చేశారని, ఇందుకు కేటీఆర్ సిగ్గుపడాలని అలాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దీనిపైన విచారణ జరిపించాలని కేసీఆర్,కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వెంకటేష్ సీనియర్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking