కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 26 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సోమవారం
శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నేటి విద్యార్థులు చిన్నతనం నుండే సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకళ,ఎన్ నాయర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పాఠశాల విద్యార్థులచే శ్రీకృష్ణుడు, గోపికమ్మల వేశాధారణ ధరించారు.అనంతరం ఉట్టి వేడుకల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…కష్టపడే తత్వం, క్రమశిక్షణ,మంచి ఆలోచన ద్వారానే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని తెలిపారు.అనంతరం పిల్లలకు శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకత గురించి వివరించారు.ఈకార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking