ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లా వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 106 ఏ గవర్నర్ గా గుమ్మడవెల్లి శ్రీనివాస్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం ఇటీవలే జరిగిన వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఎలక్షన్లో ఖమ్మం ప్రాంతానికి చెందిన గుమ్మడవెల్లి శ్రీనివాస్ ను 2024 కు గవర్నర్ గ ప్రకటించి ఎన్నుకోవడం జరిగిందని డిస్టిక్ 106 ఏ ఎలక్షన్ ఆఫీసర్ వాసవియన్ సిల్వర్ స్టార్ ఎర్రం సుజాత తెలిపారు . తాను గతంలో వాసవి డిస్ట్రిక్ట్ వన్ జీరో సిక్స్ ఏ 2023 కు డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ గ విధులు నిర్వహించారని అన్నారు ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ దోసపాటి వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ ఈసీ మెంబర్ రాచర్ల వెంకటేశ్వర్లు డిస్ట్రిక్ట్ 106 ఏ క్యాబినెట్ సెక్రటరీ దారా మల్లికార్జునరావు ట్రేజరర్ ధారా నరసింహారావు ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గోళ్ళ రాధాకృష్ణమూర్తి వైస్ ప్రెసిడెంట్ మా శెట్టి వరప్రసాద్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటుపల్లి దివాకర్ గుప్తా ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మహంకాళి మల్లేశ్వర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొత్తూరు కిషోర్ ఓం , క్లబ్ ప్రెసిడెంట్ గుమ్మడవెల్లి శేఖర్ మరియు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు వాసవి క్లబ్ ప్రముఖులు మరియు వాసవి క్లబ్ మెంబర్స్ ఆనందిస్తూ శాలవాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు