ఖమ్మం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిధి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పేరెల్లి శ్రీను

ఉపాధ్యక్షులుగా కొమ్మినేని వీరన్న

కోశాధికారిగా ఎస్.కె ఆఫ్రోజ్

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 7 (ప్రజాబలం) ఖమ్మం లో జరిగిన జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిధి అధ్యాపకుల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు జాల్ అభిజిత్ దేవ్ రాజు రెడ్డి లు పాల్గొన్నారు వారి సమీక్షంలో జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిధి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పేరెల్లి శ్రీను , ఉపాధ్యక్షులుగా కొమ్మినేని వీరన్న , కోశాధికారిగా ఎస్.కె ఆఫ్రోజ్ లు ఎన్నికైనారు . అదేవిధంగా జిల్లా కార్యదర్శి కే. నవీన్ కుమార్ జిల్లా సంయుక్త కార్యదర్శులు సిహెచ్ రాజేష్ కుమార్ , డి.కోటేశ్వరరావు , జిల్లా కోశాధికారి వి.పుల్లారావు , జిల్లా కార్యనిర్వాహక సభ్యులు కె.శైలజ , వై. శ్రీనివాసరావు , బి. కోటేశ్వరరావు కే.వాణి , కే. శేఖర్ లను కూడా ఎన్నుకున్నారు . అనంతరం వచ్చిన జిల్లా అతిధి అధ్యాపకులు వారందరినీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking