ఖమ్మం జిల్లాలో జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు ఘనంగా ముగిసిన రవాణా వారోత్సవాలు డిటిఓ ఎండి గౌస్ పాషా

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 14 (ప్రజాబలం) ఖమ్మం గత నెలరోజులుగా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి ఆదేశాలతో జిల్లాలో వివిధ రూపాల్లో నెలరోజుల పాటు ప్రజలకు ప్రయాణికులకు సందర్భంగా హెల్మెట్ల గురించి ,సీటు బెల్టు, ఓవర్ స్పీడ్, ఓవర్లోడు ల గురించి జీపు ద్వారా అవగాహన కల్పించి ముగింపు సందర్భంగా జిల్లా ప్రధాన కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అచ్చంట వరప్రసాద్, సీనియర్ ఏవోలు జాహిద్ అలీ ,సుధాకర్ అలాగే సీనియర్ అసిస్టెంట్ రత్నరాజు నదీమ్ ,రెడ్డి కానిస్టేబుల్ సరిత హోంగార్లు, అలీ ,అన్వర్, ప్రభాకర్ ,సెక్యూరిటీ, శ్రీనివాస్ అలాగే అన్ని కార్మిక సంఘం ఆటో, ట్రాక్టర్, లారీ ,కార్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు పాల్గొన్న వారందరికీ డిటిఓ గారు ధన్యవాదాలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking