పోలీస్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం రూరల్ ట్రాఫిక్ ఏసీపీలు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన బి.తిరుపతిరెడ్డి ట్రాఫిక్ ఏసీపీగా భాధ్యతలు స్వీకరించిన బి. శ్రీనివాసులు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking