గడప గడపకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : గడప గడపకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.మంగళవారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు వడ్డెర కాలనిలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూన్న అవినీతిని ప్రజల కు వివరిస్తూ,కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తున్న మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking