మాదిగల విశ్వరూప మాహాసభను విజయవంతం చేయుటలో బాగంగా సంగారెడ్డిలో సన్నాహక సభ
….బోర్ర బిక్షపతి మాదిగ , జిల్లా ఇంఛార్జి/ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి
…..మైసగళ్ళ బుఛ్చేంద్ర మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్.
సంగారెడ్డి జులై 25 ప్రజ బలం ప్రతినిది:
శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మాదిగల విశ్వరూప మాహాసభను విజయవంతం చేయుటలో బాగంగా సంగారెడ్డి లో సన్నాహక సభను విజయవంతం చేయుట కొరకు. తేదీ 26 -07-2023 బుధవారం సాయంత్రం 4: 00 స్థలం: అంబేద్కర్ భవన్ సంగారెడ్డి నందు , ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి అనుబంధ సంఘాల జిల్లా సన్నాహక
సభను విజయవంతం చేయండి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ మందకృష్ణ మాదిగ హాజరై నందు వలన అనుబంధ సంఘాల నాయకులు హాజరై ప్రసంగిస్తారు. కావున జిల్లాలోని అన్ని అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.
కావున ఆగస్టు నెలలో జరగబోయే మాదిగల విశ్వరూపాన్ని చూపించడానికి ప్రతి ఒక్కరు,
సన్నాహక సభను, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎంఎస్, ఎంఎస్ఎఫ్, విహెచ్పిఎస్, ఎం జె ఎఫ్, ఎం ఈ ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మాదిగ మరియు ఉపకులలు పేద్ద ఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.