మందమర్రి ఏరియా ఉత్తమ అధికారిగా కొక్కుల శంకర్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 25 :

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మందమర్రి ఏరియా ఉత్తమ అధికారిగా కె కె – 5 గని డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ కొక్కుల శంకర్ మందమర్రి ఎన్నిక కాబడ్డారు. వీరికి ఆదివారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో సీ అండ్ ఎం.డి బలరాం చేతుల మీదుగా ప్రశంసా పత్రం, బహుమతి ప్రధానం చేయబడును.

Leave A Reply

Your email address will not be published.

Breaking