రాజేంద్రనగర్ శాసనసభ పరిధి ప్రజాబలం ప్రతినిధి 25 జనవరి 2025
మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ యువ నాయకుడు సంగం ప్రశాంత్ (నాని) పుట్టిన రోజు వేడుకలను పుప్పాలగూడ మారుతి నగర్లో అతి ఘనంగా బాబాయ్ సంగం శ్రీకాంత్, పిన్ని శిల్పాల ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, ముఖ్య కార్యదర్శి గుట్టమీది నరేందర్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, ఏర్పుల కిరణ్, రామసుబ్బారెడ్డి, సుమ నళిని, షేక్ ఆరీఫ్, హుస్సేన్, శివా, తిరుపతి, బెన్నీ, రేవంత్, శ్రీకర్, ఆదర్శ్, మనోజ్, అరుణ్, అనిల్, నితీష్, సంతోష్, గణేశ్ తది తరులు పాల్గొన్నారు.
Prev Post