ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 25 :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మందమర్రి ఏరియా నుండి 12 మంది ఉద్యోగులను ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసినట్టు మందమర్రి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్ ఒక ప్రకటన లో తెలిపారు.12 మంది ఉత్తమ ఉద్యోగుల పేర్లను ఆయన ప్రకటించారు. ఏ.శ్రావణ్ కుమార్
ఫిట్టర్, శాంతిఖని, దుర్గం రాజేష్ , జనరల్ మజ్దూర్, శాంతిఖని, ఎన్ సుభాష్ చంద్రబోస్, ఓవర్ మెన్, కాసిపేట-02, గుగులోతు సురేష్, ఫిట్టర్ కాసిపేట-02, లీనాల వెంకటయ్య, లైన్ మెన్, కాసిపేట, కడారి శ్రీనివాస్, ట్రామర్, కాసిపేట, ఎం.డి చాంద్, హాలేజ్ ఆపరేటర్, కె.కె 5, బండారి తిరుపతి, ఓవర్ మెన్, కె.కె-5, జి శ్రీనివాస్, హెడ్ ఓవర్ మాన్, కే.కే.ఓ.సి.పి, కే.రమేష్, వెల్డర్, కే.కే.ఓ.సి.పి, సి.హెచ్. రమేష్, ఎం.వి డ్రైవర్, ఆర్.కె.పి ఓ.సి.పి, కొండు శేషన్ కుమార్, జనరల్ మజ్దూర్, ఆర్.కె.పి ఓ.సి.పి వీరికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిఎం జి దేవేందర్ చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
