గౌరవ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, వెనుకబడిన కమ్మిషన్ చైర్మన్ వకుళబరణం కృష్ణమోహన్ రావుల హస్తాలతో పద్మశాలి సమాజంలోనే కాకుండ సాంఘిక సంస్కరణల్లో చేస్తున్న సేవలను గుర్తించి నేషనల్ కన్వీనర్ కొక్కుల విజయలక్ష్మీకి, మంజునాథ నంది అవార్డును క్రిక్కిరిసిన జన సమూహం మధ్యన రవీంద్ర భారతిలో అందజేసీన్నారు.