హుజురాబాద్ ప్రజా బలం ప్రతినిధి జూన్ 25
పలు రైల్వే అభివృద్ధి పనులకు కొరకు కోమటి పల్లి రైల్వే గేటు 10 రోజులు మూసివేయ నున్నారు. కాజిపేట నుండి హసన్ పర్తి రైల్వే స్టేషన్లల మధ్య గల రైల్వే గేటు నంబరు 02టి, కోమటి పల్లి నుండి దేవన్నవేలు గ్రామాలను కలిపే రోడ్డు మార్గంలో గల గేటు ను 26-06-2024 20 05-07-2024 వరకు రైల్యే అబివృద్ధి పనుల కారణంగా 10 రోజులు మూసివేయబడును అని ప్రత్యామ్నయ మార్గం గుండ వాహనదారులు వెళ్ళ వలసిందిగా రైల్వే అధికారి సెక్షన్ సీనియర్ ఇంజనీర్ జిపి సింగ్ ఒక ప్రకటనలో కోరారు.