తెలంగాణా రాష్ట్ర మహిళ సమాజానికి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణా మహిళ సమాజాన్ని తీవ్రస్థాయిలో కించపర్చిన మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శుక్రవారంనాడు డి సి సి.అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారి ఆదేశాల మేరకు నిర్మల్ ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఎంబడి.రాజేశ్వర్ ,కొట్టె శేకర్ మాట్లాడుతూ ఉచిత బస్ ల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్ లు చెయ్యాలని కేటీఆర్ అనడం యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళ సమాజాన్ని అవహేళన చేసారని మండి పడ్డారు తెలంగాణా మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తే అది చూడలేక జీర్ణించుకోలేక కేటీఆర్ ఇటువంటి వాక్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు కేటీఆర్ వెంటనే యావత్ తెలంగాణ మహిళ సమజానికి బహిరంగా క్షమాపణ చెప్పాలని లేకుంటే మహిళ లోకం తో కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తాం అని అన్నారు
ఈకార్యక్రంలో
కొట్టే శేఖర్,గాజుల రవికుమార్,
నర్సారెడ్డి.సత్యపాల్ రెడ్డి మనోజ్యదవ్.
బొల్లోజు నర్సయ్య. సయ్యద్ అజార్. మోయిన్.ఆంజద్. ఆకులనర్సయ్య.కొండ శ్రీనివాస్.శ.సురేందర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking