జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 3
జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడిలో శ్రావణఅమావాస్య సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన సహిత మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము ఆలయ అర్చకులు మండలేముల వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని వీక్షించారు