లక్షెట్టిపేట కోర్టు విధులు బహిష్కరణ నిరసన

న్యాయవాదిపై దాడిని ఖండించండి

బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాడికోప్పుల కిరణ్ కుమార్

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 25 : హైదరాబాద్‌లోన సోమవారం చంపాపేటలో జరిగిన న్యాయవాది ఎర్ర బాబుపై జరిగిన దారుణమైన దాడి, హత్యను ఖండించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాడికోప్పుల కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో దాడికి నిరసనగా బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకట్‌ రాజేశ్వర్‌,గాండ్ల సత్యనారాయణ,వొజ్జల నళినీకాంత్,అఫ్జల్ బియ్యబానీ,నాయిని సత్య గౌడ్,షఫీక్,గుండారపు పద్మ,సీనియర్ న్యాయవాది కారుకూరి సురేందర్,అక్కల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking