ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ కోర్టు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో పాల్గొని తమ వంతు సహకరించాలని,కోర్టులో సమస్యలను పరిరక్షించాలని న్యాయ వాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు గాండ్ల సత్తన్న, రాజేశ్వరరావు, కొమిరెడ్డి సత్తన్న, రెడ్డి మల్ల ప్రకాశంగణేష్ వర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు.