లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయం,ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో నూతన ఆసుపత్రిక బిల్డింగ్ త్వరగా పూర్తి చేసి అందులోకి ఆసుపత్రిని మార్చాలని,ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాస్పత్రిలోకి మార్చి పాత ఆఫీసు బిల్డింగ్ ఆసుపత్రి వాళ్ళకి అప్పగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.అంతే కాకుండా ప్రస్తుత ఆసుపత్రిలో ఫార్మసీ గది ని మరమ్మత్తులు చేపించాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ ను ఆదేశించిన కలెక్టర్.కలెక్టర్ సందర్శించినప్పుడు మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య కౌన్సిలర్లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking