ఖమ్మం ప్రతినిధి జనవరి 1 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా భాధ్యతలు చేపట్టిన అభివృద్ది ప్రధాత తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాధ పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ జర్నలిస్ట్ ప్రంట్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖాసీం (అక్షిత దినపత్రిక బ్యూరో ) కార్యధర్శి షేక్ మధార్ సాహెబ్ (తెలంగాణ ముచ్చట్లు ప్రతినిధి)షేక్ నాగుల్ మీరా(మన కలం ప్రతినిధి) రంజాన్ తదితురులు ఉన్నారు.