ఖమ్మం ప్రతినిధి మార్చి 4 (ప్రజాబలం) ఖమ్మం నూతన ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాసచారి ని కలసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సభ్యులు నాయకులు ఈ సందర్భంగా జిల్లా అధికారి మంచి పరిపాలన అందించాలని కార్మికులకు ఉద్యోగులకి శాంతి వాతావరణo లో సేవలు అందించాలని అసోసియేషన్ నుండి సహకారము అందుతుందని తెలియజేసినార ఎస్ ఇ ని కలిసిన వారిలో కిరణ్ చక్రవర్తి హీరాలల్ శ్రీధర్ రామారావు రామకృష్ణ రవి పద్మ ప్రసాద్ తదితరులు ఉన్నారు