మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణా గౌడ నాయకులు

ఖైరాతాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:సోమవారాం నాడు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌ లో బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పదవి బాధ్యత తీసుకోవడం సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాల గొని బాల్‌ రాజ్‌ గౌడ్‌, యెలికట్టె విజయ్‌ కుమార్‌ గౌడ్‌ రాష్ట్ర అధ్యక్షులు గౌడ జన హక్కుల పోరాట సమితి, కేషం నాగరాజ్‌ గౌడ్‌ రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం,బండి సాయన్న గౌడ్‌ రాష్ట్ర గౌడ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తదితరులు.
ఈ సందర్భగా బీసీ జనాభా లెక్కలు తీసి రాబోయే స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వషన్లు 42 శాతం కాంగ్రెస్‌ మేనిఫెస్టో లో చేర్చి నా దానిని అమలు చేయాలని ఈ బడ్జెట్‌ లో బీసీ లకు 20 వేల కోట్ల రూపాయల కేటాహించి ఆర్థిక సహాయం చేసి కుల వృత్తులను ప్రోతహించాలని కోరడం జరిగింది,అందుకు వారు స్పందిస్తూ కచ్చితంగా రాబోయే స్థానిక సంస్థలలో రాజకీయ రిజ్వేషన్లు పాటు బడ్జెట్‌ లో బీసీ లకు కుల వృత్తి దారుల కు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking