వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతులు రాస్తారోకో రైతులకు వామపక్షాలు మద్దతు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని ముత్యంపేట బ్రిడ్జి పైన రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నీ రాస్తారోకో నిర్వహించారు.శుక్రవారం ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన బిజెపి నాయకులు,వైయస్సార్ నాయకులు,కాంగ్రెస్ నాయకులు,వామ పక్షాలు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు,ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ… రైతు వరి కోసి నేలలు అవుతుందన్న వడ్లు జోకపోవడంతో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నీ రాస్తారోకో నిర్వహించిన రైతులు కష్టాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మంత్రులకు,ఎంపీలకు, ఎమ్మెల్యేలు,నిమ్మకు నీరట్టినట్టు వివరిస్తున్నారు. రైతుల కోసం ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతానని రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి తెలిపారు,లిఫ్ట్ ద్వారా నీళ్లు అందక పొలాలు ఎండిపోయి ఆడుపాదడపా తడుపడంతో ఎంతో కొంత పండిన పంట అప్పుడు అకాల వర్షానికి కారణంగా రైతులకు వడ్ల కుప్పలు, తడువాడంతో రైతులు రోడ్డుకే పరిస్థితి వచ్చిందని దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రశ్నించారు.లిఫ్ట్ ద్వారా అప్పుడు నీ అందక వరి పొలాలు లేటుగా ఇవ్వడం జరిగింది,రైతుల వరి పొలాలు అకాల వర్షం కారణంగా వరి పొలాలు నేలకు పడిపోవడం కారణంగా మొత్తం తడవడంతో వడ్లు రాలడం తో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని,రైతుల పొలాలను ఈ ప్రభుత్వం గాని, సంభందిత అధికారులు గాని,వరి పొలాలను సర్వే ద్వారా పరీక్షించి,రైతుల కుటుంబాలను ఆదుకోవాలని తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజేపి పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని శ్రీనివాస్,బోప్పు సతీష్,మోటపలుకుల చింటూ,కాంగ్రెస్ నాయకులు కారుకూరి సత్తయ్య,రాందేని బాబు,గొపతి తిరుపతి,గొపతి రవి,ముద్దసాని భీమయ్య,దోడ మధుకర్,వైయస్సార్ పార్టీ నాయకులు బత్తుల వెంకటేష్,అల్లం రాయుడు,సౌటపల్లి వినోద్, రైతులు చింతం లచ్చన్న,చింతం వెంకటేష్,అప్పని సత్తయ్య,సుధాకర్,గుర్రాల గంగన్న,గోళ్ళ బాపు, చిరుత సుధాకర్,కొట్టె మల్లేష్,గొప్పు మల్లేష్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking