మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-
ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి .
లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు రాథోడ్ జైపాల్ నాయక్ అన్నారు.
ఫిబ్రవరి 15న తాండా నాయకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి మాజీ సర్పంచ్ గోపి నాయక్
తాండ నాయకులతో చర్చించి భారీ ఎత్తున జరుపుకుంటాం శివా నాయక్
జాతి ఐక్యతను కాపాడుకుంటాం అందరూ కలిసిమెలిసి సేవాలాల్ అడుగు జాడలో నడుచుకుంటాం శేఖర్ నాయక్ నర్సంపల్లి
మెదక్ జిల్లా లంబాడి ఐక్యవేదిక కార్యాలయం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని తూప్రాన్ లో లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 15న జరిగే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు తాండ నాయకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తాండ నాయకులు మేధావులు ఉద్యోగస్తులు లతో చర్చించి ఈ నెల 15న తూప్రాన్ మున్సిపాలిటీ ఆవరణలో భారీ ఎత్తున జరుపుకుంటామని మాజీ సర్పంచ్ గోపి నాయక్ మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీలో ఈ నెల 15న జరిగే సేవాలాల్ జయంతి ఉత్సవాలకు అందరము కలిసి భారీ ఎత్తున జరుపుకుంటామని ఉత్సవాలకు జాతి నాయకులు ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున తరలిరావాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపీనాయక్ శేఖర్ నాయక్ శివా నాయక్ అనిల్ నాయక్ శివ తిమ్మాయిపల్లి భాస్కర్ నాయక్ పరశురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు