ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 27:
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మందమర్రి ఎల్ఐసి లో డివిజనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మల్లెత్తుల నరేష్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఎల్ఐసి మంచిర్యాల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గా టార్గెట్ కంప్లీట్ చేసినందుకు రిపబ్లిక్ డే అవార్డుతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మల్లేష్ ఎల్ఐసి ఉద్యోగులు వికాసాధికారులు ఏజెంట్ మిత్రులు, పలువురు, పాల్గొన్నారు.