మద్యం బంద్ దొమ్మరి దందా బంద్ సంగం

 

ప్రభుత్వం ప్రకటించిన మద్యం టెండర్లల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలి మద్యం నిషేధం దిశగా ఆలోచించాలని కోరుచున్నాము మద్యంతో అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి లక్షలాది ప్రజలు రోగాలపలై చచ్చిపోతున్నారు మద్యం వలన స్త్రీలపై అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి అని అన్నారు
మద్యం మూలంగా స్త్రీలు హత్యలకు గురై దిశా నిర్భయ లాంటి చట్టాలు పురుడు పోసుకుంటున్నాయి
పేద కుటుంబాలు మరింత పేదరికంలో చిక్కి చితికల బడి శల్య మౌవుతున్నాయి యువకులు మద్యం అలవాటుతో అకాల మరణాలకు గురవుతున్నారు ఇంటి యజమాని మద్యానికి బానిసై భార్య పిల్లలను తల్లిదండ్రులను కష్టాల పాలు చేసి గృహహింసకు పూనుకుంటున్నారు చివరికి మృత్యువుకు దగ్గరవుతున్నారు మద్యం బాగోతాలు అన్ని ఇన్ని కావు మద్యంతో కుటుంబాలు సమాజం అశాంతికి గురి అవుతున్నాయని సమన్వయకర్త సత్యవ్రత్ అన్నారు అదేవిధంగా అలజడులు
జడలు విప్పుతున్నాయి కనుక మద్యం టెండర్లను వెంటనే రద్దు చేయాలని మద్యం నిషేధించాలని సమన్వయకర్త సత్యవ్రత్ అన్నారు మనిషిని దొంగను చేసి శిక్షించే వ్యవస్థలు మారాలి మనిషి రోగిని చేసి చంపే అవస్థలు తీరాలి అని సత్యవత్ అన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking