జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 14
జమ్మికుంట పట్టణంలో అంబేద్కర్ కాలనీ విజ్ఞాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గాజుల వసంత చిరంజీవి ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణకు కార్యక్రమం కు జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ కౌన్సిలర్ కొనగంటి శ్రీలత జమ్మికుంట పట్టణ సీఐ రవి ఎస్సై ఆరోగ్యం ప్రజలు అధిక సంఖ్యలో పాలొగొన్నారు. విజ్ఞాన్ యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమనికి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆ గానానాధుడు అందరిని చల్లగా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ విజ్ఞాన్ యూత్ సభ్యులు పాల్గొని కార్యక్రమన్ని విజవంతం చేసారు.