సిద్దిపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి
సిద్ధిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి గారి భర్త ముద్ధం నారాయణ రెడ్డి గారు అనారోగ్యం తో మరణించారు ఇట్టివిషయం తెలిసి లక్ష్మి కుటుంబసభ్యులను కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక మరియు కిష్టారెడ్డి లు పరామర్శించినారు.