జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 17
శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం జమ్మికుంటలో ఓనం సందర్భంగా మాల వేసుకున్న స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈనాటి అన్నప్రసాద దాతలు రేండ్ల దేవేందర్ లావణ్య దంపతులకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ ధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మన జమ్మికుంట
శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం తరఫున కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప
“అన్నదానప్రభువే శరణమయ్యప్ప ” అని కమిటీ వారు అన్నారు.