మణికొండలో మల్లన్నస్వామీ కళ్యాణోత్సవములు.

రాజేంద్రనగర్ శాసనసభ పరిధి ప్రజాబలం ప్రతినిధి 25 జనవరి 2025.
మణికొండ ప్రస్తుత మునిసిపాలిటీ పరిధిలోని పుప్పాలగుడా గ్రామంలో గత అర్ధ శతాబ్దానికి పైగా ఆనవాయితీ ప్రకారం స్థానిక కురుమ సంఘం ఆద్వర్యంలో బీరప్ప దేవాలయ కమిటీ ద్వారా మల్లన్న స్వామీ కళ్యాణ మహోత్సవములు అంగ రంగ వైభవంగా జరుపబడుచున్నవని, యథాప్రకారం పుప్పాలగుడా బీరప్ప దేవాలయ కమిటీ కురుమ సంఘం ఆద్వర్యంలో ఈ సంవత్సరం కూడా 21 జనవరిన కల్యాన్హోత్సవ కార్యక్రమంములు మొదలై 28 వరకు కొనసాగిస్తున్నామని స్థానిక కమిటీ అద్యక్షుడు సురేష్ కురుమ, కోశాధ్యక్షుడు మహేశ్ కురుమ తెలిపినారు, ఈ శుభ తరుణంలో జనవరి 26 ఆదివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ మాజి మంత్రి ప్రస్తుత సిద్దీపేట శాసన సభ్యుడు, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు తన్నీరు హరీష్ రావు మరియు రాజేంద్ర నగర్ శాసనసభ పరిధి బీ.ఆర్.ఎస్ పార్టీ ఇంఛార్జి, రాష్ట్ర యువ నాయకుడు పట్లొల్ల కార్తీక్ రెడ్డి, హితులు, సన్నిహితులు తది తర అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొనడానికి వస్తున్నారని ఇట్టి శుభ తర కార్యక్రమంలో మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని పురజనులు అధిక సంఖ్యలో పాల్గొని మల్లన్న స్వామీ కృపా కటాక్షములు పొందడానికి రావలసిందిగా కురుమ సంఘం గండిపేట మండల ఉపాధ్యక్షుడు గుట్టమీది నరేందర్ మరియు సంఘం సభ్యుడు గోరుకంటి విఠల్ తెలియజేస్తూ విన్నవించు కుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking