సీఎం రిలీఫ్‌ఫండ్‌ను అందజేసిన మేయర్‌ శ్రీమతి గద్వాల్‌ విజయలక్ష్మి

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ నియోజకవర్గానికి చెందిన బాబు సింగ్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును అందచేసిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ శ్రీమతి గద్వాల్‌ విజయలక్ష్మి . ఈ సందర్భంగా మాట్లాడుతూ గోషామహల్‌ నియోజకవర్గం అభివృద్ధి కొరకు నా సహకారం ఉంటుందని అన్నారు.మాజీ కార్పోరేటర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మమతా సంతోష్‌గుప్తా మాట్లాడుతూ గోషామహల్‌ నియోజకవర్గం గన్‌ఫౌండ్రీ డివిజన్‌ అభివృద్దికి సహకరిస్తున్న పేద ప్రజల అవసరాలను గుర్తించి సీఎం రిలీఫ్‌ఫండ్‌ను అందజేసిన మేయర్‌ శ్రీమతి గద్వాల్‌ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలియజేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking