మెగా మెడికల్‌ హెల్త్‌ క్యాంప్‌ లో మమతా సంతోష్‌ గుప్తా అతిథిగా హాజరయ్యారు

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: భద్రివిశాల్‌ పన్నాలాల్‌ పిట్టి ట్రస్ట్‌, అగర్వాల్‌ సేవాదళ్‌ మరియు తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ డ్రగ్స్‌, హైదరాబాద్‌ వారు ఎల్‌.సి.హెచ్‌ సాధూరాం ఐ హస్పిటల్‌ దోమల్‌ గూడ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇన్సిట్యూట్‌ బంజారా హిల్స్‌ కీమ్స్‌ సన్‌షైన్‌ హాస్పీటల్స్‌ బేగంపేట్‌ శ్రీ భగవాన్‌ మహావీర్‌ విక్లాంగ్‌ సహాయత సమితి హైదరాబాద్‌ సహకారంతో గన్‌ఫౌండ్రీలోని కెమిస్ట్‌ భవన్‌లో నిర్వహించిన మెగా మెడికల్‌ హెల్త్‌ క్యాంప్‌ లో మమతా సంతోష్‌ గుప్తా అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్‌ అగర్వాల్‌ ,సుధీర్‌గుప్తా , సురేందర్‌ గోయల్‌ ,బజరంగ్‌ కూమార్‌ బంగాడియా ,ఎం.సత్యనారాయణ,సంబయ్‌కూమార్‌ జైన్‌,తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking