ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 31 : మంచిర్యాల నియోజకవర్గం లోని దండేపల్లి మండల కొర్విచెల్మ గ్రామానికి చెందిన ఎస్ రాయలింగు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ ఓ సీ ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అందించారు.ఈ సందర్భంగా లబ్ధి పొందిన వారు మాట్లాడుతూ…ఈ సాయం మా కుటుంబం ఎంతో మేలు చేకూరుతుందని,ఈ సహాయం చేసినందుకు ఎమ్మెల్యే,కుటుంబానికిస్థానిక కాంగ్రెస్ నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు.