శ్రీ పద్మాల్ పూరీ కాకో అమ్మవారి దర్బార్ ఉత్సవాల పాల్గొన్న మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ అక్టోబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలో జరుగుతున్న శ్రీ పద్మాల్పూరి కాకో ఎత్మసార్ అమ్మవారి దర్బార్ ఉత్సవలకి ఈరోజు బీజేపి జిల్లా అధ్యక్షులు రఘనాథ్ వెరబెల్లి ముఖ్య అతిధిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని,అనంతరం జరిగిన పూజ కార్యక్రంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి,గిరిజన సంఘం నాయకులు,మండల అధ్యక్షులు గోపతి రాజయ్య సభ్యత్వ కన్వినర్ కర్ణల కిషన్ ఎక్స్ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్ ఇంచార్జ్ గుండ ప్రభాకర్ ప్రధాన కార్యాదర్శి సీపిరిశెట్టి శ్రీనివాస్ కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్ జన్నారం మండల ఇంచార్జ్ బోడకుంటి వెంకటేష్, ఉపాధ్యక్షులు ముత్తినేని మల్లేష్ ముత్తే అనిల్ కుమార్ మండల కార్యదర్శి ముత్తే వెంకటేష్, బూత్ అధ్యక్షులు చిట్ల లక్ష్మణ్ గుండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు