విద్యార్థులను పరామర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,కలెక్టర్ దిపక్ కుమార్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : ఇటివల అస్వస్థతకు గురైన మంచిర్యాల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సందర్శించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను పరామర్శించి తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.కార్య క్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking