పరిశీలన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,కలెక్టర్ దిపక్ కుమార్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 09 : మంచిర్యాల చున్నం బట్టివాడ సాయి కుంట ప్రాంగణంలో స్పోర్ట్స్ స్టేడియం కోసం
స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులు తో కలిసి పరిశీలన చెశారు.