ప్రజాబలం హజీపూర్ మండల రిపోర్టర్ అక్టోబర్ 29 మంచిర్యాల నియోజకవర్గం హజీపూర్ మండల గుడిపేట్ గ్రామానికి చెందిన ఎం.శ్రావ్య కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ ఓ సీ ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.