శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఊటుకూరు రంజిత్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 06 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో పెద్ద మునగాల గ్రామపంచాయతీకి చెందిన తేలూరి వెంకటేశ్వర్లు అలివేలు కుమారుడు వాసు తమ్మి శైలు రిసెప్షన్ వేడుకకు వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించిన పొంగులేటి సీనన్న సైన్యం మరియు కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఊటుకూరు రంజిత్ వధూవరుని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నక్క వెంకట్ ,మరియు తడికమల్ల సుధాకర్ దూరి కార్తిక్, తేలూరి కృప సూరి డేగల కిరణ్, తడకమల్ల రామకృష్ తేలూరి వాసు ఇతరులు మరియు కుటుంబ సభ్యులు వధూవరుని ఆశీర్వదించారు