గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 17 డిసెంబర్ 2024
భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ యువ నాయకుడు పట్లోల్ల కార్తీక్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా, లగచర్ల రైతన్నల చేతులకు బేడీలు వేసి అక్రమంగా కేసులు పెట్టి వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి నందుకు నిరసనగా నెక్నంపూర్ వద్ద గల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహము నకు రైతన్న లపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించడానికీ నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరైన మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగళ్ళ ధనరాజ్, ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణరావు, గుట్టమిది నరేందర్, గోరుకంటి విటల్, మల్లేష్, సుమన్, ఏర్పుల శ్రీకాంత్, సంఘం శ్రీకాంత్, బుద్దోల్ బాబు, యాలాల కిరణ్, దిలీప్, భానుచందర్, ఆరిఫ్ ఖాన్, బొడ్డు శ్రీధర్, సుమ, కృపాకర్, శ్రీనివాస్ చారి, బాలాజీ, సంతోష్, మహమ్మద్ రఫీక్, మోనిష్ తది తరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు