గోరింటాకు విశిష్టత చాటిన మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ మహిళలు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 26 జులై 2024:
మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి ఆధ్వర్యంలో ఆషాడ మాసంలో భాగంగా గోరింటాకు విశిష్టతను వివరించే విధంగా మహిళ లందరూ కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకొని ఆటలు పాటలతో సంబరాలు చేసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమంలో డా: కీర్తిలతా గౌడ్, సుమ, నలిని, సంధ్య, అన్షు, అనూష, బిందు, ప్రియాంక తది తరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking