అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని కోర్టులో హాజరు పరిచిన మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి.

 

మెదక్ మనోహరాబాద్ మార్చ్ 5 ప్రజాబలం న్యూస్:-

మనోహరబాద్ మండలం తో పాటు రామాయంపేట ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను మంగళవారం నాడు పట్టుకుని కోర్టులో హాజరు పరచామాని ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు….మండల కేంద్రంలోని తాడేపు మహేందర్ సెంట్రింగ్ డబ్బాలు ఎత్తుకెళ్లిన నల్గొండ జిల్లా బుద్ధగోని తండా కు చెందిన నేనావత్ చందర్ ముధవత్ కమల ముదవత్ మనీషా,మెగవత్ చంద్రకళ,ఇశ్లవత్ రోజా నున్యవత్ జ్యోతి ను మంగళవారం మనోహరబాద్ మండల కేంద్రం లో అదుపులోకి తీసుకుని మెదక్ కోర్టులో హాజరు పరచామని ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking