బిఆర్ఎస్ లో చేరిన పలు పార్టీ నాయకులు

 

30 అక్టోబర్ 2023 ప్రజాబలం ప్రతినిధి. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యం లో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు బిజెపి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో జాయిన్ కావడం కోసం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు..
వీరిలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అన్నల్ దాస్ వేణు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొండా ప్రతాప్ , జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర రవి , తంగాళ్లపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు సురువు వెంకటి ,బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు ,బిజెవైఎం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్ ,బీజేపీ దళిత నాయకులు కంసాల మల్లేశం ,బిజెవైఎం పట్టణ నాయకులు సిరిసిల్ల సాయికృష్ణ , గడ్డం హరీష్ , ఎల్గం అభిలాశ్ , నెరేళ్ల శ్రీధర్ , కసర్ల ప్రసాద్ ,బొల్లి నవీన్ ,రచ్చ రాహుల్ ,బాల్యాల జనార్దన్ ఇలా దాదాపు 150 మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు..
వీరిని సిరిసిల్ల నుండి హైదరాబాద్ కు పంపించిన వారిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు , రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ , జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజ బింకర్ రాజన్న , మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ , యువజన విభాగం అధ్యక్షుడు సుంకపాక మనోజ్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దార్నం లక్ష్మీనారాయణ , బొల్లి రామ్మోహన్ , దిడ్డి శ్రీనివాస్ , మ్యన రవి , ఎండి సత్తార్ , మొదలగు పార్టీ నాయకులు ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking