ఈసమియా బజార్ లో శ్రీరామనవమి సందర్బంగా సీతా రాములవారి కళ్యాణం

ఈసమియా బజార్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామనవమి సందర్బంగా సీతా రాములవారి కళ్యాణం అంగరంగ వైభవం గా నిర్వహించడం జరిగింది. రాములవారి తరఫున విట్టల్ జాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులు సీతమ్మ వారి తరఫున దశరథ్ ఆనంద్ రాజ్ మరియు వారి కుటుంభ సభ్యులు కళ్యాణం లో పాల్గొనడం జరిగింది. మరియు బస్తీ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయ్ వంతం ఆగుటకు సహకరించటం జరిగింది. సహకరించన వారికీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదములు.

Marriage of Sita and Ram on the occasion of Sri Rama Navami in Isamiya

Leave A Reply

Your email address will not be published.

Breaking